భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన బెంగళూరులో జరిగిన ఓ మొబైల్ కంపెనీ ప్రోగ్రాంకు హాజరై సరదాగా కనిపించింది. ఆ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పెళ్లి రద్దు అంశం నుంచి త్వరగా కోలుకున్న స్మృతి గతంలో మాదిరే క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే, ఆమె ‘గ్లింప్ల్ ఆఫ్ లైఫ్’ అంటూ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.