అఫ్గానిస్థాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను రూ.10 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగను రాజస్థాన్ రూ.5.25 కోట్లకు దక్కించుకుంది.
Tags :