ATP: గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరామర్శించారు. ఎల్లుట్ల గ్రామానికి వెళ్ళి ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీతో కలిసి ప్రభుత్వం మంజూరు చేసి ఐదు లక్షల నష్ట పరిహారం చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.