బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో IND 46 పరుగులకే ఆలౌట్ కాగా.. NZ 402 పరుగులు చేసి భారీ ఆధిక్యం సాధించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ 360/3 పరుగులు చేసి 4 పరుగుల లీడ్లో ఉంది. సర్ఫరాజ్ ఖాన్(126*), పంత్(69*) క్రీజులో ఉన్నారు.