TG: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డికి సీఎం రేవంత్ సద్భావనా సన్మానం చేశారు.