AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్ధన్ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండగ లోగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ పెంపు, దీపం పథకం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.