TG: తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోది. జాతర ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈనెల 8వ తేదీన ఉండగా.. 7 నుంచి 9వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతుంది. టికెట్ల బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్ను సంప్రదించవచ్చు.