AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయిందని మంత్రి రాంప్రసాద్ అన్నారు. ప్రకృతి సంపదను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొనలేదని తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకున్నారని ఆరోపించారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు.