AP: ఉద్యోగుల అవినీతి విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టేవారికి రక్షణ కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఏడీజీపీ స్థాయి అధికారికి రక్షణ బాధ్యతలను అప్పగించింది. నోడల్ అధికారిగా ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేష్ చంద్రను నియమించింది.