TG: రైతుల కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధమని మాజీ మంత్రి KTR అన్నారు. కాంగ్రెస్ నేతలను ఉరికించికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా, మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు ఏవి?.. SI, CI, SP, కలెక్టర్.. పేర్లు రాసిపెట్టండి మిత్తీతో సహా చెల్లిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, వైఎస్సార్తోనే కొట్లాడాం.. రేవంత్ ఎంత? మండిపడ్డారు.