TG: హైదరాబాద్లోని కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఐ బ్లాక్లో అద్దెకు ఉంటున్న బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బొల్లా రామకృష్ణ.. ఫైనాన్స్ కంపెనీ, హాస్పిటల్, న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నారు.
Tags :