»%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 Hyd %e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7
దక్షిణ కొరియాలోని హన్ నదిని ప్రక్షాళన చేశాక ఆ నది చుట్టూ వ్యాపార కేంద్రాలు వెలిశాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. సియోల్‌లో పర్యటిస్తున్న మంత్రి మీడియోతో మాట్లాడారు. హన్ నదీ పరివాహక ప్రాంతం సియోల్‌లోనే అతిపెద్ద టూరిజం హబ్‌గా మారిందని తెలిపారు. మూసీని పిల్ల కాలువ, చిన్న కాలువ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేయటం సరికాదని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు.