TG: ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రామగిరి మండలం ఆర్జీ3 పరిధిలో ఎకో పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆర్జీ ఓసీఎం వన్లో నిర్వహించే జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
Tags :