AP: YSR మరణానికి చంద్రబాబు కారణమైతే.. వైసీపీ నాయకులు 5 ఏళ్లు గాడిదలు కాశారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘YSR మరణానికి ఎందుకు విచారణ జరిపించలేదు? మరణం తర్వాత కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేయలేదా? లేకపోతే పొన్నవోలుకు AAG పదవి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు స్వప్రయోజనం కోసం.. తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా?’ అని ప్రశ్నించారు.