1950 : కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరీసా స్థాపించింది 1962 : దేశంలో మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు 1965 : గాయకుడు మనో(నాగూర్ బాబు) బర్త్ డే 1974 : తెలుగు, హిందీ నటి రవీనా టాండన్ పుట్టిన రోజు 1991 : కేరళకు చెందిన సినీ నటి అమలా పాల్ బర్త్ డే 2016 : మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజ్ బేగం మరణం * గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు