➢1930: ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సేథ్ జననం ➢1938: హాస్యనటుడు రాజబాబు జననం ➢1978: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం ➢1986: భారతీయ నటి ప్రియాంక శర్మ జననం ➢1990: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకరరావు మరణం ➢2008: నిర్మాత సి.వి శ్రీధర్ మరణం ➢2011: రంగస్థల కళాకారుడు అమరపు సత్యనారాయణ మరణం ✮ప్రపంచ గణాంక దినోత్సవం