• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

SI exam : ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రేపే ప్రాథమిక రాత పరీక్ష

ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రేపు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష(written exam) జరగనుంది. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెబుతూ ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి కూడా పూనుకుంది.. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

February 18, 2023 / 10:29 AM IST

Hyderabad: అర్ధరాత్రి ఫ్లై ఓవర్లు బంద్.. ఎందుకో తెలుసా?

శివరాత్రి, జగ్ నే కీ రాత్ కి ఆయా వర్గాలు జాగరణ చేస్తారు. భగవన్నామస్మరణలో మునిగి ఉంటారు. ఈ సందర్భంలో కొందరు ఊరేగింపులు చేసే అవకాశం ఉంది. అయితే అత్యంత వేగంగా ఫ్లై ఓవర్లపై నుంచి కొనసాగితే ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము తర్వాత తిరిగి ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయి.

February 18, 2023 / 10:14 AM IST

Bilva pathram:మహాశివునికి బిల్వ పత్రం అంటే ఎందుకు ప్రీతి!

Bilva pathram:మహా శివరాత్రి.. (shivaratri) హిందువుల ముఖ్యమైన పండుగ. ఇంట్లో పూజ చేసే వారు గోగుపూలు, మారేడు, బిల్వ (bilva) దళాలను సమర్పిస్తారు. వీటిలో బిల్వ పత్రం శ్రేష్టం అని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ దళంలో మూడు ఆకులు ఉంటాయి. అవీ సత్త్వ, రజ, తమో గుణాలు.. ఇవీ శివుని మూడు నేత్రాలకు ప్రతీక.. త్రిశూలానికి సంకేతం.

February 18, 2023 / 11:06 AM IST

SR NAGAR : రూ. 7 కోట్ల విలువైన నగలతో కారు డ్రైవర్ పరారు

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ (SR NAGAR) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కారు డ్రైవర్ (Car driver) రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. మాదాపూర్‌లోని మైహోం (Myhomes) భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు.

February 18, 2023 / 09:21 AM IST

Investigation :హైదరాబాద్‌‌లో పేలుళ్లకు కుట్ర కేసు దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్ (Hyderabad) లో పేలుళ్లు (Explosions) కుట్ర కేసు దర్యాప్తు సిటీ పోలీసులు (City police) వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించిన అబ్దుల్ కలీం( Abdul Kalim) ను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. గతంలో పేలుళ్ల కేసులో కలీమ్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. దసరా (Dasara) ఉత్సవాల సందర్భంగా నరమేధానికి ప్లాన్ చేశాడు.

February 18, 2023 / 07:28 AM IST

green signal : పాలమూరు-రంగారెడ్డిప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

పాలమూరు-రంగారెడ్డి ( Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.సుప్రీంకోర్టులో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ఊరట లభించింది.

February 17, 2023 / 09:49 PM IST

MLAs bait case : ఎమ్మెల్యేల ఎర కేసు..వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సుప్రీం కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.! అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు (CBI) సీబిఐ కి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీం కోర్టు తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)ఈ నెల 8న విచారణ చేపట్టింది.

February 17, 2023 / 09:47 PM IST

militants storm Karachi Police chief office:పోలీస్ చీఫ్ ఆఫీసులో చొరబడ్డ ఉగ్రవాదులు, కాల్పులు

పాకిస్థాన్‌లో గల కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆ ఆఫీసు షేర్షియా ఫైసల్ వద్ద ఉండగా.. సాయుధులు చొరబడి కాల్పులు ప్రారంభించారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని జియో న్యూస్ రిపోర్ట్ తెలిపింది.

February 17, 2023 / 09:51 PM IST

Supreme Court : ఆప్ కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట

సుప్రీంకోర్టులో(Supreme Court) కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు పెద్ద ఊరట లభించింది. మేయర్ (Mayor) ఎన్నికలకు సంబంధించి బీజేపీ, ఆప్ ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. నామినేటెడ్ మెంబర్ల సాయంతో మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని బీజీపీ (bjp) యత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.

February 17, 2023 / 09:23 PM IST

Harish Rao : కేంద్ర ప్రభుత్వం పై మంత్రి హరీష్‌ రావు పైర్

తెలంగాణ (Telangana) రాష్ట్రానికి మెడికల్‌ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్‌ రావు( harish rao) అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ఆయన కేంద్రపై ధ్వజమెత్తారు.

February 17, 2023 / 09:13 PM IST

EC allots Shiv Sena name to eknath shinde:షిండేదే అసలైన శివసేన, ఈసీ గుర్తింపు.. గుర్తులు

EC allots Shiv Sena name to shinde:శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే ( bal Thakeray) కుమారుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరేకు ( Uddhav Thakeray) కేంద్ర ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేదే (ekanth shinde) అసలైన శివసేన అని అధికారికంగా గుర్తించింది.

February 18, 2023 / 12:16 PM IST

Expansion of Cabinet : త్వరలో ఏపీ కేబినెట్‌ విస్తరణ !

ఏపీ సీఎం జగన్ (CM Jagan) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్‌లో (Cabinet) పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.

February 17, 2023 / 08:56 PM IST

Zoom hi-tech scooter : తెలంగాణలో జూమ్ హైటెక్ స్కూటర్ లాంచ్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ( hero)మోటోకార్ప్' (MotoCorp) తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణ (Telangana) లో విడుదల చేసింది.ఇది 110 సీసీ స్కూటర్. మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు.

February 17, 2023 / 07:08 PM IST

IPL 2023 : మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023

క్రికెట్ (Cricket) అభిమనులకు శుభవార్త. ఐపీఎల్ (IPL) 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది.

February 17, 2023 / 06:25 PM IST

IND vs AUS : రెండో టెస్టులో 263 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆలౌట్‌

బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ భారత స్పిన్నర్లు రికార్డు నెలకొల్పారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ షమీ(Mahammad shami) 4 వికెట్లు పడగొట్టాడు.

February 17, 2023 / 06:16 PM IST