ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. జరిగిన విషయాన్ని వివరించింది. కాగా, ఆమె చేసిన పని అందరినీ కలచి వేసింది.
మన చాంపియన్ లతో దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెజ్లర్లకు అండగా నిలుస్తా. ఈ ఘటనతో ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ మొదటి రోజే వంగిపోయినట్లు అర్థమవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బెంగళూరులో వైఎస్ షర్మిల కలిసి అభినందనలు తెలియజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని ప్రస్తావించారు.
‘హనుమాన్’ మూవీలో హీరో తేజది సూపర్ హీరో రోల్ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. తన నెక్ట్స్ మూవీకి అధీరకు హనుమాన్ మూవీతో కనెక్షన్ ఉంటుందని వివరించారు.
తెలంగాణ అవతరణ ఉత్సవాలు దేశ, విదేశాల్లో కూడా జరుగనున్నాయి. దేశంలోని మధ్యప్రదేశ్, అస్సాంలో అధికారికంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనుండడం విశేషం. ఈ మేరకు అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర లోకేష్ - నరేష్(Pavitra Lokesh - Naresh). వీరిద్దరు కలిసి `మళ్లీ పెళ్లి`(Malli pelli) అంటూ ఓ సినిమా తీశారు.
విగ్రహాలు కుప్పకూలాయి. ఆరు దెబ్బతిన్నాయి. మెడ, చేతులు, విరగడంతో పాటు విగ్రహాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక వర్షం ధాటికి చెట్లకు కిందకు చేరిన ప్రజలపై పిడుగు పడింది. దీని ధాటికి ముగ్గురు ప్రాణాలు వదిలారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించింది.