ఏడేళ్లుగా ఢిల్లీలో 30 మంది చిన్నారులను రవీంద్రకుమార్ హత్య చేశాడు. అతను మాదకద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడ్డాడు, అశ్లీల చిత్రాలు చూడటం మరియు లైంగిక వేధింపుల కోసం పిల్లలను వెతుకుతూ, ఆపై వారిని చంపేవాడు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తయింది. చాలా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కానీ కొన్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
సాధారణంగా కార్యాలకు గానీ, హోటల్స్ రెస్టారెంట్లలో భోజనం చేయగానే సోంపు పెడతారు. ఎందుకంటే తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని. సోంపు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను నమిలితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.
నూతన దర్శకుడు ఇషాన్(Director Ishan) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’(Antham Kaadidi Arambham Movie). పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ (Motion Poster)ని ప్రముఖ దర్శకుడు దశరధ్(Director Dasharath) విడుదల చేశారు.
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇది సురక్షితమైన, చౌకైన ప్రయాణ మార్గంగా పరిగణించబడుతుంది. కానీ, రైలులో ప్రయాణించే విషయంలో చాలా రకాల నియమాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌పై రైలు కోసం వేచి ఉండే సమయంలో రైల్వే నియమాలు పాటించాలి లేకుంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని కొల్లం పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొని వెళ్లారు. అయితే గాయానికి కట్టుకడుతున్న వైద్యురాలిని ఆ దుండగుడు కత్తెరతో పొడిచి చంపాడు. కుటుంబ సభ్యులు తనను కొట్టి చంపుతున్నారని, తనను కాపాడాలంటూ కొట్టారక్కర ప్రాంత పోలీసులకు బుధవారం ఉదయం ఫోన్ వచ్చింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కంపెనీ దేశంలోని సామాన్యుల దగ్గరనుంచి సంపన్నుల వరకు వారి అవసరాలకు అనుగుణంగా పాలసీలను రూపొందిస్తుంది. బ్యాంకుల తర్వాత ప్రజల్లో నమ్మకం కలిగిన బీమా కంపెనీ ఎల్ ఐసీ. తాజాగా ఖాతాదారుల కోసం నూతన పథకాన్ని తీసుకొచ్చింది.