బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(140) బాదడంతో భారత్‌పై ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ ఇప్పటి వరకు భారత్‌పై 43 ఇన్నింగ్స్‌లు ఆడి 11 టెస్టు సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 10 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.
KDP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.

MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌కు ఆయన వెళ్లనున్నారు. గురువారం రాత్రి మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీఎం నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.

AP: సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ అధినేత జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్‌ను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు పరదాల మాటున నక్కి ఇప్పుడు ధర్నాలా? అని ధ్వజమెత్తారు.

TG: TET పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 2 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే పలు సాంకేతిక సమస్యల వల్ల జనవరి 11 ఉదయం, 20న మార్నింగ్, మధ్యాహ్నం సెషన్లకు హాజరుకానున్న అభ్యర్థుల హాల్ టికెట్లు రేపటి వరకు అందుబాటులో ఉండనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
VZM: రైతులు అపరాలు మొక్కజొన్న పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా కట్టుకోవాలని మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని డోలపాలెం గ్రామాన్ని అరుణ సందర్శించారు. వర్షాలతో మొలకెత్తుతున్న వరిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో జనసేన పార్టీ నేతలు మునకాల జగన్నాధరావు (జగన్), బొత్స సూర్యనారాయణ, దుర్గాప్రసాద్, మండల లక్ష్మనాయుడు పాల్గొన్నారు.