TG: BJP MP ధర్మపురి అరవింద్ MIM పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. MIM ఈ దేశానికి పట్టిన క్యాన్సర్.. క్యాన్సర్‌కు ముఖం ఉంటే అది అసదుద్ధీన్ ఓవైసీలానే ఉంటుందన్నారు. వక్ఫ్‌బోర్డు, వక్ఫ్యాక్టు అతిపెద్ద దుర్మార్గపు చట్టమని ఆయన మండిపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పు వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా వస్తే దానికి తిరుగుండదు. బాధితుడు సుప్రీం కోర్టుకు కూడా పోవడానికి అవకాశం లేని చట్టం వక్ఫ్ చట్టమని ఆయన మండిపడ్డారు.