ఎముకలు దృఢంగా ఉండేందుకు ‘డి’ విటమిన్ ఎంతో అవసరం. ‘డి’ విటమిన్ను సులువుగా ఈ విధంగా పొందవచ్చు. సూర్యరశ్మి ద్వారా, పాలల్లో గుడ్డు సొనలో, మారెరెల్, సాల్మాన్ చేపల్లో, పుట్టగొడుగుల్లో, నారింజ పండ్లలో ‘డి’ విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. వీటిని తినడం వల్ల ఎముకలను బలంగా చేసుకోవచ్చు.