1835: భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పటాని సమంత్ జననం, 1911: ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత ట్రిగ్వే హవిల్మొ జననం, 1960: సినీ నటుడు దగ్గుపాటి వెంకటేష్ జననం, 1988: తెలుగు నటీ రెజీనా జననం, 1999: ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానం హైజాక్‌కు గురైన రోజు 2001: భారత పార్లమెంట్‌పై తీవ్రవాదులు దాడి చేసిన రోజు.