TG: కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మఖ్ధూం భవన్ నుంచి గాంధీ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఆయన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాళాశాలకు అప్పగించనున్నారు.