సింగపూర్‌తో తెలంగాణ సర్కార్ మరో భారీ ఒప్పందం చేసుకుంది. క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం బృందం రూ.450 కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా HYDలో లక్ష చదరపు అడుగుల భారీ ఐటీ పార్కు నిర్మించనున్నారు. కాగా.. హైదరాబాద్‌ను బిజినెస్ క్యాపిటల్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది.