ప్రకృతిలో గడపడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆనందంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయట. ముఖ్యంగా పిల్లలకు మంచి జరుగుతుంది. పచ్చదనం ఉన్న ప్రాంతాల్లోని పిల్లలు చురుకుగా కనిపిస్తారు. రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు.