TG: కాంగ్రెస్, BRSపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మజ్లిస్ మెప్పు కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని.. ఎంఐఎం చెప్పినట్లు కాంగ్రెస్, BRS నడుచుకుంటున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్‌కు KCR చేసిందేమిటి? అని ప్రశ్నించారు. KCR ఇక్కడ పాదయాత్ర చేస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు.