AP: గుంటూరులోని అంబేద్కర్ భవన్‌ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్‌ను మధ్యలోనే వదిలేసిందని.. వీటన్నింటినీ తిరిగి ట్రాక్‌లోకి తీసుకొస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ భవన్ అభివృద్ధిపై సీఎంతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.