ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తే భవిష్యత్లో భారత్లో ఐసీసీ ఈవెంట్లను కూడా అదే మోడల్లో నిర్వహించాలని పాక్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. భారత్లో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని.. హైబ్రిడ్ మోడల్ ఇక్కడ పనిచేయదని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పినట్లు వర్గాలు తెలిపాయి.