ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ప్లాటూన్ కమాండర్‌పై రూ.8లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తుంది.