TG: హైడ్రా మీద దుష్ప్రచారం జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను కాపాడటమే హైడ్రా కర్తవ్యమన్నారు. DRFలో 72 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ORR వరకు DRF పనిచేస్తుందన్నారు. హైడ్రా సమాచారం చేరవేసేందుకు త్వరలో FM రేడియో, వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్ నిర్వహిస్తామని తెలిపారు.