TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటింగ్ ఈ నెల 11న జరగనుండగా.. 97 మంది ఓటర్లు ముందస్తుగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఒకే రోజు 97 మంది హోం ఓటింగ్లో పాల్గొనడం ఇదే తొలిసారి.