TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆయన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.