TG: హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శివారు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఔటర్‌ను ఆనుకోని ఉన్న గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్ రాంగూడ, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే భవనాలు దర్శనమిస్తున్నాయి. అయితే, కోకాపేటలో ఎకరం ధర రూ.100 కోట్లు ఉందంటే ఇక అభివృద్ధి ఎలా ఉందో ఊహించుకోగలము.