TG: సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్లుగా రోజుకో కేసు అంటూ లీకులు ఇస్తున్నారు. కెమెరాల ముందుకొచ్చి మాట్లాడే దమ్ము సీఎంకి లేదు. చిట్ చాట్ల పేరుతో వెనక దాక్కోవడం కాదు.. దమ్ముంటే బయటకు వచ్చి నేనే కేసులు పెడుతున్నా అని చెప్పాలి. మీ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు.