AP: రేపు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గంగూరు, ఈడ్పుగల్లులో రైతుల నుంచి ధాన్యం సేకరణను పరిశీలించనున్నారు. అనంతరం ఈడ్పుగల్లులో రెవెన్యూ సదస్సులో పాల్గొననున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
Tags :