TG: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పంతగుల సంబరంలో మునిగిపోతుంటాం. అయితే ఈ గాలిపటం జీవిత పాఠాల్నీ నేర్పిస్తుంది. ఆకాశంలో విహరించే గాలిపటం.. మనల్ని ఉన్నతస్థితికి ఎదగమని చెబుతుంటే.. చేతిలోని దారం ఏ స్థాయికెళ్లినా అదుపు తప్పకుండా ఉండమని బోధిస్తుంది. అలాగని మరీ పట్టుకున్నా.. మొత్తంగా వదిలేసినా తెగిపడుతుందని.. జీవితమూ కుప్పకూలుతుందనేది గాలిపటం తత్వం.
Tags :