AP: తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ సంక్రాంతి సౌభాగ్యం అందించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో ప్రశాంతత వెల్లివిరిసిందని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారని చెప్పారు.
Tags :