TG: ప్రజలు KCRను ఎప్పుడో మర్చిపోయారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. జనం కష్టాల్లో ఉన్నా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని లీడర్‌గా గుర్తిస్తారా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో CM రేవంత్ అబద్ధాలు చెప్పారన్నారు. 6 గ్యారెంటీల అమలుపై పాదయాత్ర చేసే దమ్ముందా? అని నిలదీశారు. నక్సలైట్ల భావజాలం ఉన్నవారికి విద్యా కమిషన్‌లో చోటు కల్పిస్తారా?.. తక్షణమే దానిని రద్దు చేయాలన్నారు.