TG: GHMCలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. మొయినాబాద్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వస్తుండగా మధ్యలోనే అడ్డుకున్నారు.