VSP: మెగాస్టార్ చిరంజీవికి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు, రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సి. ఎం. రమేష్, శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని చిరు నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రజలకు సేవ చేయడానికి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలను స్థాపించి, సమాజానికి మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు.