NZB: బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం నిజామాబాద్లో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో యూరియా సరఫరా కోసం ముందస్తు ప్రణాళికలు, వ్యవసాయ అధికారులతో సమీక్షలు, కేంద్రానికి వినతులు, ప్రత్యేక గూడ్స్ ట్రైన్లు, లారీల ద్వారా సరఫరా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.కేసీఆర్ రైతును రాజును చేసిన నాయకుడని అన్నారు.