బీహార్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే వాటిని వాయిదా వేయాలని ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ‘జన్ సురాజ్’ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం సంబంధింత పిటిషన్‌ను తోసిపుచ్చింది.