TG: సినీ ప్రముఖులకు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ది ప్రజా ప్రభుత్వమని, ఏడాది కాలంగా అంతా తమ పరిపాలన గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్‌లో బిజినెస్ మోడల్‌ను తీసుకెళ్దామని.. సినిమా పరిశ్రమ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.