AP: పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. భీమవరంలోని నివాసంలో ఐదో రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈనెల 5న చెన్నై నుంచి ఐటీ అధికారులు వచ్చారు.
Tags :