TG: నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అఫ్జల్‌సాగర్ నాలాలో గల్లంతైనవారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వలిగొండ సమీపంలో డెడ్ బాడీ లభ్యమైంది. దాదాపు 70 కిలోమీటర్లు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అర్జున్ మృతదేహంగా అనుమానించిన DRF సిబ్బంది.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.