దీపావళి, ఛఠ్ పూజ పండుగల నేపథ్యంలో ఉత్తర రైల్వే జోన్ 3500 ప్రత్యేక రైళ్లు నడిపింది. రికార్డు స్థాయిలో దాదాపు ఆరు కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించింది. నవంబర్ 4న ఒక్కరోజే మూడు కోట్లు మందికిపైగా రాకపోకలు సాగినట్లు అధికారులు తెలిపారు.