JN: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాల మీద శాఖల వారీగా తీసుకోవలిసిన చర్యల గురించి కలెక్టరెట్లోని వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రివ్యూ నిర్వహించారు. పూర్తిగా తడిసిన ధాన్యంని కూడా కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారులు ఆ దిశగా క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేయాలన్నారు.