TG: ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రూ.471.31 కోట్ల బోనస్ రైతులకు అందించమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.