TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వసం ఘటనను తీవ్రంగా పరిగణించామని అన్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.